Title | వాస్తు విజ్ఞానం |
Rate | |
About PDF | వాస్తు ప్రకారం భూమి ఎలా కొనుగోలు చేయాలి?, కొనకూడని భూములు, శంకుస్థాపన ఎలా చేయాలి, బెడ్ రూం, బాత్ రూమ్, కిచెన్, లివింగ్ రూమ్, చిల్డ్రన్ రూమ్, స్టడీ రూమ్, గెస్ట్ రూమ్ ....... ఈ గదుల నిర్మాణంలో వాస్తు ఎలా పాటించాలి? ... ఇలా గృహ నిర్మాణంలోని ప్రతి అంశాన్ని, గృహ నిర్మాణం నుండి గృహ ప్రవేశం వరకు వాస్తు ప్రకారం వివరణలు ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి. అంతేకాక వాస్తు యంత్రాలు, అన్న దమ్ములు ఇళ్ళు ఎలా పంచుకోవాలి? భార్య గర్భవతిగా ఉంటే గృహనిర్మాణం చేయవచ్చా?, గృహావరణలో పెంచాల్సిన చెట్లు, కిచెన్లో చీపుర్లు, నిచ్చెన ఉంచకూడదా?, వాస్తు ప్రకారం స్నాన విధులు, ఇంట్లో చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉంచాలి?, బీరువా స్థానం, కళ్యాణ మండప వాస్తు, వాస్తు ప్రకారం గృహాలంకరణ, అద్దం ఎక్కడ పెట్టాలి?, వంటగదిలో మందులు ఎందుకు ఉంచకూడదు?, రోలు రోకలి ఉంచాల్సిన ప్రదేశాలు, వీధి శూలలు, బహుమతిగా ఇవ్వకూడడని వస్తువులు, గృహానికి ఎన్ని ద్వారాలు, కిటికీలు ఉండాలి?, గ్యారేజి, డ్రైనేజి, పార్కింగ్ ప్రదేశాలు...... ఇలా వాస్తుకు సంబంధించిన ఎన్నో వివరాలు ఈ పుస్తకంలో పొందుపర్చడ్డాయి. ఈ పుస్తకాన్ని చదివితే వాస్తుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మీకు సొంతమవుతుంది అనటంలో సందేహంలేదు. |
Format | పి.డి.ఎఫ్. |
Language | Telugu |
₹ 49
₹ 200 (76%)
₹
49 ₹
200 (76%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved