Title | సుందరకాండ |
Rate | |
About PDF | రామాయణములోని సుందరకాండ పారాయణ ప్రాముఖ్యత తెలుసుకొని, పారాయణ చేయటం అత్యద్భుతం. సుందరకాండ పారాయణ, పితృ కార్యాలలో, శివాలయాల్లో, ఇలా ప్రతి కార్యానికి సుందరకాండ పారాయణ అత్యావశ్యకం, ముఖ్యముగా సంతానము లేని వారు, వివాహము కాని వారు, ధన హీనులు, నష్ట ద్రవ్యము, కోర్టు చిక్కులు మొదలుగా గల ప్రతి కార్యానికీ సుందర కాండ పారాయణ అత్యంతావసరం. సుందరమైన సుందరకాండ సీత కథను చెబుతున్నది, సుందరమైన అశోక వనాన్ని వర్ణిస్తున్నది, సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.గ్రహ బాధలు తొలగుతాయి. సిరిసంపదలు కలుగుతాయి, ఎలాంటి కష్టాలైనా తొలగుతుంది, అనుకున్న పనులు, శుభకార్యాలు జరుగుతాయి. ఈ పరమ పవిత్రమైన సుందరకాండ ను పారాయణ చేసి, ఇంకా ఎన్నో ఫలితాలను, అనుభూతులను సీతా రామచంద్ర సమేత శ్రీ ఆంజనేయుని అనుగ్రహం కలుగుతాయి. శ్రద్ధ, భక్తి, నమ్మకంతో పారాయణ చేసేవారికి ధర్మ బద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయి. శ్రీ ఆంజనేయుని చాలీసా, దండకము, భుజంగ స్తోత్రము మరియు హనుమదష్టకము పారాయణ తో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు సర్వజనులకూ లభించు గాక |
Language | తెలుగు |
Format | |
Pages | 123 |
Any Queries Contact | WhatsApp: 93460 16998 feedback@nithra.mobi |
₹ 20
₹ 70 (71%)
₹
20 ₹
70 (71%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved