Title | శ్రీ వైభవలక్ష్మీ పూజావిధానము |
Rate | |
About PDF | శ్రీ వైభవలక్ష్మీ దేవి సిరి సంపదలకు అధిదేవత. ఈ వ్రత సమయంలో భక్తులు కుటుంబంలో శాంతి, సంపద మరియు శ్రేయస్సు కోరుకుంటారు. ఇంద్రాదులు చేసిన ప్రార్ధనను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాసించింది. ఆ ఎనిమిది మూర్తులే అష్టలక్ష్మీ స్వరూపాలు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనిమిది మూర్తులలోనూ సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీ దేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి, అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.శ్రీ వైభవలక్ష్మీ వ్రతకల్పము , శ్రీ వైభవలక్ష్మీ అష్టోత్తర నామావళి , శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర నామావళి, అష్టలక్ష్మి స్తోత్రము మరియు మంగళ హారతులు ఎన్నో .... మరెన్నో ..... పఠించి శ్రీ వైభవలక్ష్మీ అమ్మ వారి ఆశీస్సులు స్వీకరించండి. |
Language | తెలుగు |
Format | |
Pages | 115 |
Any Queries Contact | WhatsApp: 93460 16998 feedback@nithra.mobi |
₹ 20
₹ 75 (73%)
₹
20 ₹
75 (73%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved