Title | ఇంగ్లీషు నేర్చుకుందాం రండి ! |
Rate | |
About PDF | ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. ఆంగ్లములో పట్టు సాధిస్తే ఆ వ్యక్తికి తిరుగే ఉండదు. ఉద్యోగ అన్వేషణలోగానీ, విజ్ఞాన సముపార్జనలోగానీ ప్రస్తుతం ఇంగ్లీషు తప్పనిసరి. అందుకు అనుగుణంగా ఈ పుస్తకం రూపొందించ బడినది. ఈ పుస్తకంలో ఆంగ్లభాషలోని అక్షరాలు మొదలుకొని Parts of speech, Noun, Pronoun, Articles, Prepositions, Direct And Indirect Speech, Tenses, Degrees of Comparison, ..... ఇలా అనేక విషయాలు ... ఇవే కాక విస్తృతమైన Classified VOCABULARY లో వృత్తులు, దుస్తులు, వ్యాధులు, చెట్లు, బంధుత్వాలు, గృహోప కరణాలు, రంగులు..... ఇలా ఎన్నో మరెన్నో.. విషయాలు తెలుగు ఉచ్చారణలతో వివరించబడినవి. ఏ పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో వివరిస్తూ, ఉదాహరణలతో, కొన్ని చోట్ల సచిత్రంగా పూర్తి అవగాహన కొరకు వివరణలు ఈ పుస్తకంలో ఇవ్వబడినది. ఇంగ్లీషు వ్రాయాలన్నా, చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడగలదు. |
Format | పి.డి.ఎఫ్. |
Language | Telugu |
₹ 49
₹ 200 (76%)
₹
49 ₹
200 (76%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved