Title | న్యూమరాలజీ |
Rate | |
About PDF | ఈ పుస్తకంలో న్యూమరాలజీ ప్రకారం మీ పేరును ఎలా లెక్కించాలి, మీ జన్మదిన తేదీ రహస్యములు; జన్మదిన తేదీ, మాసము, సంవత్సరము వీటి నుండి మీ అదృష్ట సంఖ్యను ఎలా పొందాలి, ఆ అదృష్ట సంఖ్య యొక్క గ్రహము, దాని ప్రభావము మీపై ఎలా ఉంటుంది మొదలైన ప్రాథమిక విషయాలు ఇందులో మీరు పొందవచ్చును. వ్యక్తి జన్మదినం, అతని పేరులో ఉన్న సమష్టి సంఖ్యలు ఆ వ్యక్తిని ఎలా దిశానిర్దేశనం చేస్తాయి, 1-9 సంఖ్యలగలవారి పూర్తి జాతక విశేషాలు, వివాహం విషయంలో న్యూమరాలజీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, వధూవరుల వివాహ పొంతనను న్యూమరాలజీ ప్రకారం ఎలా లెక్కించాలి, మాస్టర్ సంఖ్యలు (11, 22) యొక్క గొప్పతనం ఏమిటి, జన్మదినంలోని సరి, బేసి సంఖ్యలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇద్దరు వ్యక్తులు మధ్య అనుకూలతను ఎలా లెక్కించాలి, న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో జన్మించిన వారు ఎలాంటి లక్షణాలను ప్రదర్శిస్తారు, వారి వ్యక్తిత్వ విశేషాలు, మీ పేరులోని ప్రారంభ అక్షరం మీకు ఏ వివరాలను చెబుతుంది, వ్యక్తిగత సంవత్సరాన్ని, నెలను, రోజును ఎలా లెక్కించాలి, ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ మీకు తగినదేనా లేనిచో మీకు ఎలాంటి నెంబర్ సరిపోగలదు, అదృష్టాన్ని ప్రసాదించే వాహన నెంబర్లు, లవ్ మ్యారేజ్ చేసుకొనేవారి పేర్లలో ఉండే అక్షరాలు... ఇలా న్యూమరాలజీకి చెందిన అనేక ప్రాథమిక విషయాలు అందరికి అర్థమయ్యే విధంగా సులభమైన బాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. |
Language | తెలుగు |
ఫార్మేట్ | |
Pages | 385 |
Any Queries Contact | WhatsApp: 93460 16998 feedback@nithra.mobi |
₹ 49
₹ 150 (67%)
₹
49 ₹
150 (67%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved