| Title | నవగ్రహాలు |
| Rate | |
| About PDF | నవగ్రహాలు నవగ్రహాలు అనగా నవగ్రహం "నవ" మరియు "గ్రహ" అనే సంస్కృత పదాల నుండి జన్మించింది . నవా అంటే "తొమ్మిది", గ్రహ అంటే "శక్తి, గ్రహం లేదా ఆధ్యాత్మిక శరీరం". అటువంటి నవగ్రహాలకు ధ్యాన శ్లోకములు ఏవి? రవి (సూర్యుడు) గ్రహం మొదలు కేతు గ్రహం వరకు జప శ్లోకాలు ఏవి, ఏ గ్రహానికి ఏ బీజ మంత్రం జపించాలి, వాటికీ అష్టోత్తరశతనామావళి ఉన్నాయా ? వాటి వివరాలు. గ్రహములకు మంత్రాలతో ఏ విధంగా పూజించాలి. నవగ్రహాలను ఎక్కడ పూజించాలి? నవగ్రహాలు అన్నిటికీ ఆలయాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి. నవగ్రహ దోష నివారణకు "హోమ సమిధలు" ఉండాలా? హోమాలు చేయటం వలన ఎటువంటి ప్రభావమైనా, ఫలితమైనా ఉంటుందా? గ్రహాలు – ఆధిపత్యాలు ఏ ఏ స్థానాలు కలిగి ఉంటాయి. గ్రహములకు తల్లి దండ్రులు-భార్యలు ఉంటారా? నవగ్రహాలు – మిత్రులు - శత్రువులు – సములు ఉంటారా? ఉంటె ఎవరెవరు? ఎక్కెడెక్కడ ఉంటారు. ఛాయాగ్రహాలు - కాలసర్ప దోషం అనేది ఉంటుందా? నిజంగా ఉంటె ఆదోషం ఎలా నివారణచేసు కోవాలి. జన్మలగ్నము, గ్రహావస్థలు, గ్రహ గతులు, గ్రహస్థితి బలాబలాలు అంటే ఏమిటి ? నవగ్రహాల మహర్ధశలు - అంతర్ధశలు కాలంలో వ్యక్తి జీవిత పర్యంతం ఎలా ఉంటుంది. |
| Language | Telugu |
₹ 15
₹ 100 (85%)
₹
15 ₹
100 (85%)
© 2026 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved