Title | నక్షత్రములు, జాతకము |
Rate | |
About PDF | నక్షత్రానువర్తులై మానవ జీవితం సాగుతుంది అని చెబుతారు. అందుచేత నక్షత్రముల గురించిన జ్ఞానము ఎంతైనా అవసరమని చెప్పవచ్చు.ఈ పుస్తకంలో పురుష, స్త్రీ , నపుంసక, దేవగణ, మానవగణ, రాక్షసగణ, క్షిప్ర, దారుణ, స్థిర నక్షత్రములు, చర నక్షత్రములు, ఉగ్ర నక్షత్రముల, అంధాక్ష, మధ్యాక్ష , సవ్య, అపసవ్య, ధర్మ, అర్థ, కామ, మోక్ష, మిశ్రమ మొదలైన అనేక నక్షత్రాల వివరాలతో పాటు ఏ నక్షత్రం ఎందుకు ఉపయోగ పడుతుంది? నక్షత్ర గండాంత దోషాలు, శుభ నక్షత్రాలు, సర్వసిద్ధి యోగాలు, నక్షత్ర శాంతులు, నక్షత్ర విష ఘటికలు, వేధ నక్షత్రములు, శుభప్రద సర్వసిద్ధి యోగాలు, నక్షత్ర గోచారం, తారాబలం దోష పరిహారాలు, నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి, నక్షత్ర గాయత్రి, విదేశీ ప్రయాణాలవైపు దారిచూపే నక్షత్రాలు, రెట్టమత శాస్త్రము, నైధన తార, 108 నవాంశలు, కర్తరి నిర్ణయం , నక్షత్ర అధిపతులు, జన్మ నక్షత్ర విశేషాలు, నక్షత్ర శాంతులు, నక్షత్ర జాతకుల లక్కీ నెంబర్లు, వారాలు ... నక్షత్ర మంత్రాలు... ఇలా ఎన్నో విషయాలు పొందుపర్చబడ్డాయి. వీటిలోపాటు 27 నక్షత్ర జాతకుల సంపూర్ణ గుణగణాలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకం మీ చెంత ఉంటే నక్షత్రములకు సంబంధించిన జ్ఞానం మీ చెంత ఉన్నట్లే భావించవచ్చును. |
Pages | 402 |
Language | Telugu |
₹ 49
₹ 200 (76%)
₹
49 ₹
200 (76%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved