Title | కలలు - ఫలితాలు |
Rate | |
About PDF | ప్రతి కలకూ ఒక అర్థం, పరమార్థం ఉంటుందని అంటారు. కలలు ఎందుకు వస్తాయి?, కలగనని వ్యక్తులు ఉంటారా?, తరచుగా వచ్చే కలలు ఏవి?, శుభాన్ని కలిగించే కలలు, అశుభాన్ని కలిగించే కలలు, పీడకలలు, వేధించే కలలు, యువతీ యువకులు కనే కలలు, మరణించినట్లు కల, కలలో పాములు, పళ్ళు ఊడిపోయినట్టు, భావోద్వేగ కలలు, పబ్లిక్ రొమాన్స్ కల, ధనవంతులను చేసే కల, ఇంద్రధనస్సు, విమాన ప్రయాణం, దారి తప్పినట్లు, జారిపడినట్లు, గర్భంతో ఉన్నట్లు, గాజులు వేసుకున్నట్లు, జబ్బుతో బాధపడుతున్నట్లు, నగ్నంగా ఉన్నట్లు, అమృతం త్రాగుతున్నట్లు, డాన్స్ చేస్తున్నట్లు, గుర్రం ఎక్కినట్లు, నీటిలో పడినట్లు, విస్కీ తాగినట్లు, కాలుజారినట్లు .... ఇలా.. ఇలా... అనేక కలలకు సంబంధించిన విశ్లేషణ ఈ పుస్తకంలో ఉన్నది. |
Language | తెలుగు |
Pages | 507 |
₹ 49
₹ 200 (76%)
₹
49 ₹
200 (76%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved