Title | బిట్ బ్యాంక్ |
Rate | |
About PDF | విద్యార్థులకు, పోటీపరీక్షలు వ్రాసేవారికి, క్విజ్ మొదలైన పోటీలలో పాల్గొనే వారికి, ఉపాధ్యాయులకు, గృహిణులకు.. విజ్ఞానార్థులకు ఈ బిట్ బ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. జనరల్ నాలెడ్జ్, ఇటీవలి సమకాలీన అంశాలు, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతో పాటు, క్రీడలు, వార్తలలోని వ్యక్తులు, ప్రదేశాలు, ఆర్థిక విషయాలు, బడ్జెట్, అవార్డులు, కమిటీలు, ముఖ్యమైన తేదీలు ... ఇలా అనేక రంగాలకు సంబంధించిన విషయాలు ఈ బిట్ బ్యాంక్ లో ప్రస్తావించ బడ్డాయి. వీటితోపాటు మొదటి పేజీలలో న్యూస్ క్యాప్సుల్స్ రూపంలో చిత్రాలతో కూడిన వార్తలు ఇవ్వబడ్డాయి. ఇవి మీ విజ్ఞానాన్ని మరింత మెరుగుపరచగలవు. |
Language | తెలుగు |
₹ 35
₹ 150 (77%)
₹
35 ₹
150 (77%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved