| Title | దోషములు - పరిహారములు |
| Rate | |
| About PDF | మానవ జీవన గమనానికి ఆటంకం కలిగించే గ్రహ దోషములు, వాటి నివారణా మార్గాలు, గ్రహశాంతి ఎవరు చేయించుకోవాలి, గ్రహదోషాలకు చేయాల్సిన దానాలు, స్నానాలు, పూజలు, నూనెలు, ఉపవాసాలు,పారాయణాలు; నక్షత్ర దోషాలు, నక్షత్ర శాంతులు; కాలసర్ప దోషాలు పరిష్కార మార్గాలు, రాహు కేతులు కలిగించే సమస్యలు, వాస్తు దోషాలు, వాస్తు దోషం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది?, వాస్తు వేధ దోషాలు, జనన కాల నక్షత్ర దోషాలు, శాంతులు; నరఘోష అంటే ఏమిటి, నివారణా మార్గాలు, .... నాడీ దోషం, పితృ దోషం, ఆహార దోషం... ఇలా అనేక రకములైన దోషములను వివరించి, అవి మానవ జీవితంలో కలిగించే అవరోధాలను చర్చించి, వీటి నుండి బయటపడే మార్గాలను కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఏ వ్యక్తి ఏ సమస్యతో పీడింపబడుతున్నాడో తనకు తానుగా అవగాహన చేసుకొని, తదనుగుణమైన పరిహారంతో ఆ సమస్యనుండి ఆ వ్యక్తి విముక్తుడయ్యే విధంగా ఈ పుస్తక రూప కల్పన జరిగింది. |
| Language | తెలుగు |
| ఫార్మేట్ | |
| Pages | 268 |
₹ 49
₹ 150 (67%)
₹
49 ₹
150 (67%)
© 2026 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved