Title | దోషములు - పరిహారములు & కాలభైరవుని చరిత్ర, వైశిష్ట్యం |
Rate | |
About PDF | దోషములు - పరిహారములు మానవ జీవన గమనానికి ఆటంకం కలిగించే గ్రహ దోషములు, వాటి నివారణా మార్గాలు, గ్రహశాంతి ఎవరు చేయించుకోవాలి, గ్రహదోషాలకు చేయాల్సిన దానాలు, స్నానాలు, పూజలు, నూనెలు, ఉపవాసాలు,పారాయణాలు; నక్షత్ర దోషాలు, నక్షత్ర శాంతులు; కాలసర్ప దోషాలు పరిష్కార మార్గాలు, రాహు కేతులు కలిగించే సమస్యలు, వాస్తు దోషాలు, వాస్తు దోషం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది?, వాస్తు వేధ దోషాలు, జనన కాల నక్షత్ర దోషాలు, శాంతులు; నరఘోష అంటే ఏమిటి, నివారణా మార్గాలు, .... నాడీ దోషం, పితృ దోషం, ఆహార దోషం... ఇలా అనేక రకములైన దోషములను వివరించి, అవి మానవ జీవితంలో కలిగించే అవరోధాలను చర్చించి, వీటి నుండి బయటపడే మార్గాలను కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఏ వ్యక్తి ఏ సమస్యతో పీడింపబడుతున్నాడో తనకు తానుగా అవగాహన చేసుకొని, తదనుగుణమైన పరిహారంతో ఆ సమస్యనుండి ఆ వ్యక్తి విముక్తుడయ్యే విధంగా ఈ పుస్తక రూప కల్పన జరిగింది. కాలభైరవుని చరిత్ర, వైశిష్ట్యం రౌద్రస్వరూపుడు, కాలస్వరూపుడైన కాలభైరవుని జననం ఎట్టి పరిస్థితులలో జరిగింది, బ్రహ్మకపాల తీర్థం ఏర్పడిన విధానం, కాలభైర సంతర్పణ అంటే ఏమిటి, కాశీ సంతర్పణ ఎప్పుడు నిర్వహిస్తారు, అష్ట భైరవుల విశేషాలు, కాలభైరవునికి జీడిపప్పుమాల ఎందుకు సమర్పిస్తారు, కాలభైరవ పూజా విధానం, స్వామివారికి అటుకుల పాయసం, మినపగారెల నివేదన విశేషాలు, కాలభైరవుని ఏ రోజు పూజిస్తే శుభాన్ని కలిగిస్తాడు మొదలైన విశేషాలతో పాటు సరస్వతీ ఉపాసకులు, కన్యకాపరమేశ్వరి ఉపాసకులు, దశ మహావిద్యల ఉపాసకులు, వైష్ణవ ఉపాసకులు, కుబేర ఉపాసకులు మొదలైనవారు ఏ భైరవులను పూజించాలి, అష్ట భైరవుల మంత్రాలు, కాలభైరవుడు కొలువైన ఆలయాల విశేషాలు, ఆదిశంకరులు రచించిన కాలభైరవాష్టకం, స్తోత్రాలు, స్తవాలు, శతనామాలు.... ఇలా అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపర్చాము. వీటిని పఠించి కాలభైరవుని కృపకు పాత్రులు కాగలరు. |
Language | తెలుగు |
ఫార్మేట్ | |
Pages | 427 |
Any Queries Contact | WhatsApp: 93460 16998 feedback@nithra.mobi |
₹ 60
₹ 200 (70%)
₹
60 ₹
200 (70%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved