Title | నవగ్రహాలు |
Rate | |
About PDF | సృష్టి, స్థితి, లయములు అన్ని నవగ్రహాల వలనే జరుగుతాయని నమ్మకము. మానవుని జీవితంలో ఈ నవగ్రహాలు ఎలాంటి పాత్రను పోషిస్తాయి, గ్రహ దోషాలు అంటే ఏమిటి, వ్యక్తులపై గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది?, గ్రహాల అమరిక, ద్విగ్రహయోగం, గ్రహశాంతికి ఏ రోజున ఏమి చేయాలి, నవగ్రహాలు నవరత్న ధారణ, షడ్బలములు, గ్రహ అవస్థలు, మహర్దశ, అంతర్ధశలు, హోరలలో చేయాల్సిన విధులు, కుజదోషము, బాలారిష్ట దోషాలు, గురుచండాల యోగం, శని, రాహు (శపిత) యోగం, రాహుకాలంలో దుర్గాపూజ, గోచారం ప్రకారం శుభ స్థానాలు, రాజ యోగాలను ప్రసాదించే గ్రహాలు, నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలి, నవగ్రహాలలో ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహ శాంతి విధానాలు, గ్రహ పూజావిధానాలు, గ్రహాల అవస్థలు, గ్రహ శాంతికై ఏ క్షేత్రాలను దర్శించాలి, నవగ్రహ ప్రార్థనలు... నవగ్రహ పూజలలో దాగిఉన్న మర్మాలు, గ్రహపూజా విధానాలు ... ఇలా ఎన్నో అంశాల గురించి వివరణలు ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి. ఈ పుస్తకం చదివిన వారికి నవగ్రహాలపైన, వాటి కదలికలపైన దానివలన ఒక వ్యక్తికి రాజయోగం, కీర్తి ప్రతిష్టలు, అవమానాలు మొదలైనవి ఎలా సంభవించగలవు మొదలైన విషయాలపై ఒక అవగాహనకు రాగలరు. |
Pages | 483 |
Language | Telugu |
Any Queries Contact | feedback@nithra.mobi |
₹ 49
₹ 200 (76%)
₹
49 ₹
200 (76%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved