Nithra PDF Store

Sign In

Nithra PDF Store

  • Home (current)
  • COMPETITIVE EXAM
  • EDUCATION
  • ஆன்மீகம்
  • சுயதொழில்
  • TNPSC
  • விவசாயம்
  • More
    • TELUGU
    • జనరల్
    • GENERAL
    • ఆధ్యాత్మికం
    • HINDI
    • सामान्य
    • ஆன்லைன் விண்ணப்பங்கள்
    • आध्यात्मिक
    • జ్యోతిష్యశాస్త్రం
    • சமையல்
    • ఎడ్యుకేషన్
    • பெண்கள் ஸ்பெஷல்
    • Kannada
    • ಜನರಲ್
    • ज्योतिष
    • ಜ್ಯೋತಿಷ್ಯ
    • சட்டம் & திட்டம்
    • शिक्षा
    • ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ
    • MEDICINE
  • Language
    • English
    • Tamil
    • TELUGU
    • HINDI
    • Kannada

LOGIN / REGISTER WITH OTP

Enter Mobile Number


Resend

Welcome,

Details of Navagrahalu, Rasulu and Nakshatralu !!

View Sample Buy PDF




Title నిత్ర వారి నవగ్రహాలు, రాశులు, నక్షత్రాల ఫలితాలు, ధ్యాన శ్లోకాలు, బీజ మంత్రాలు, పూర్తి వివరాలు
RateRs. 100/- Discount Price : Rs.30/-
Pages133
About PDFమనిషి జీవితంలో భూత, భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని జ్యోతిష్యం చెప్పబడుతుంది. వేదాంగాలు ఆరిటిలో జ్యోతిష్యం ఒకటి. నేటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాలలో జ్యోతిష్యం కూడా ఉంది. వరాహమిహిరుడు మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో అందించాడు. ప్రాచీన ఋషుల నుండి నేటి జ్యోతిష పండితుల వరకు చెపుతున్న జ్యోతిష విశేషాలను అందిస్తూ ....


నవగ్రహాలు అనగా నవగ్రహం "నవ" మరియు "గ్రహ" అనే సంస్కృత పదాల నుండి జన్మించింది . నవా అంటే "తొమ్మిది", గ్రహ అంటే "శక్తి, గ్రహం లేదా ఆధ్యాత్మిక శరీరం". అటువంటి నవగ్రహాలకు ధ్యాన శ్లోకములు ఏవి? రవి (సూర్యుడు) గ్రహం మొదలు కేతు గ్రహం వరకు జప శ్లోకాలు ఏవి, ఏ గ్రహానికి ఏ బీజ మంత్రం జపించాలి, వాటికీ అష్టోత్తరశతనామావళి ఉన్నాయా ? వాటి వివరాలు. గ్రహములకు మంత్రాలతో ఏ విధంగా పూజించాలి. నవగ్రహాలను ఎక్కడ పూజించాలి? నవగ్రహాలు అన్నిటికీ ఆలయాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి. నవగ్రహ దోష నివారణకు "హోమ సమిధలు" ఉండాలా? హోమాలు చేయటం వలన ఎటువంటి ప్రభావమైనా, ఫలితమైనా ఉంటుందా? గ్రహాలు – ఆధిపత్యాలు ఏ ఏ స్థానాలు కలిగి ఉంటాయి. గ్రహములకు తల్లి దండ్రులు-భార్యలు ఉంటారా? నవగ్రహాలు – మిత్రులు - శత్రువులు – సములు ఉంటారా? ఉంటె ఎవరెవరు? ఎక్కెడెక్కడ ఉంటారు. ఛాయాగ్రహాలు - కాలసర్ప దోషం అనేది ఉంటుందా? నిజంగా ఉంటె ఆదోషం ఎలా నివారణచేసు కోవాలి. జన్మలగ్నము, గ్రహావస్థలు, గ్రహ గతులు, గ్రహస్థితి బలాబలాలు అంటే ఏమిటి ? నవగ్రహాల మహర్ధశలు - అంతర్ధశలు కాలంలో వ్యక్తి జీవిత పర్యంతం ఎలా ఉంటుంది. మేషం మొదలు మీనం వరకు 12 రాశుల లక్షణాలు ఏమిటి? వీటి ఆకారం ఏమిటి? అసలు ఈ రాసులకు గ్రహాలకు సంబంధం ఏమిటి? రాశులకూ ధ్యాన శ్లోకాలు, బీజ మంత్రాలు ఉంటాయా. ఉంటె ఎలా అర్చించాలి. రాశులకు గ్రహ స్థానాలు ఏవి? పురుష, స్త్రీరాశులు ఉంటాయా? రాశులకూ వర్ణాలకు సంబంధం ఉంటుందా? రాశులకు జాతులు ఏమిటి? దిక్కులు ఏమిటి? రాశులను స్మరించాల్సిన మంత్రాలు ఉంటాయా? నక్షత్రాలకి జ్యోతిష శాస్త్రానికీ సంబంధమేమిటి? దేవగణ నక్షత్రాలు, మానవగణ నక్షత్రాలు, రాక్షసగణ నక్షత్రాలు అనేవి ఉంటాయా? నక్షత్ర ఫలాలు మానవ జీవితంపై ఎటువంటి ప్రభావమైనా చూపించ గలవా వంటి అనేకా విశేషాలు, విశ్లేషణలతో ప్రచురించబడినది ఈ గ్రంధం
LanguageTelugu
Any Queries Contactfeedback@nithra.mobi


Already purchased a book ? Login

₹ 30 ₹ 100 (70%)

₹ 30 ₹ 100 (70%)

  • Share On :

Details of Navagrahalu Rasulu and Nakshatralu Astrology Navagraha zodiacs stars raasi rasi 27 nakshatras 12 rasi nakshatram

© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved