Title | దశ మహావిద్యలు (కాళి, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ఛిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక) మొత్తం 10 పుస్తకాలు |
Rate | |
About PDF | జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. మంత్ర శాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని మంత్రాలని, స్త్రీ దేవతా మంత్రాలని విద్యలని అంటారు. జ్ఞానం స్వేచ్ఛ నిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మ వారు పది అవతారాలలో సాధకునకు ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు. దశ మహావిద్యా దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు అని విశ్వాసము. ఈ దశ మహావిద్యలలోని ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము ఉన్నది. సాధకులు తమ సమస్యలకు అనుగుణంగా మాతలను పూజించి తమ కోర్కెలను నెరవేర్చుకొన వచ్చును. అందుకు దశమహావిద్యల 10 పుస్తకాలు తోడ్పడగలవు. అంతే కాక ప్రతి మాతకు సంబంధించిన జననం, అవతార రహస్యం, పూజా విధానాలు, అనుగ్రహం చూపే విధానాలు, ఉపాసనా మార్గాలు, ప్రదర్శించే శక్తులు, భక్తులను కరుణించే మార్గాలు... ఇలా అనేక విషయాలు ఈ పుస్తకాలలో వివరించబడినవి. వీటితో పాటు దశ మాతల యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, అష్టోత్తరం, సహస్రనామము.. మొదలైనవి కూడా పొందుపర్చబడినవి. వీటిని పఠించి దశమహావిద్యా మాతల అనుగ్రహాన్ని పొందవచ్చు. |
Pages | 191 + 132 + 138 + 180 + 107 + 130 + 123 + 158 +149 + 158 = 1466 |
Language | Telugu |
₹ 99
₹ 200 (51%)
₹
99 ₹
200 (51%)
© 2025 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved