Title | పండ్ల యొక్క ప్రయోజనాలు |
Rate | |
About PDF | మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రకృతి లో సహజంగా లభించే పళ్ళు మామిడి, అరటి, బొప్పాయి, సపోటా, జామ, కివీ పండు, ద్రాక్ష, నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా, డ్రాగన్, అప్రికాట్, అవికాడో, దానిమ్మ, సీతాఫలం, నేరేడు, మారేడు, ఆపిల్, ఈతపళ్లు, పుచ్చకాయ, మొదలైన పళ్ల ను ఆహారం తో తీసుకోండి. బలవర్ధకమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ... ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు (Nutrition food) లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్ (Coronavirus) ఎటాక్ చేస్తోన్న సమయం కనుక ఏయే పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. |
Language | తెలుగు |
Format | |
Pages | 212 |
Any Queries Contact | WhatsApp: 93460 16998 feedback@nithra.mobi |
₹ 25
₹ 100 (75%)
₹
25 ₹
100 (75%)
© 2024 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved